Job Notification: Mazagon Dock Recruitment 2022: Apply for 1041 Vacancies

by Harish |   ( Updated:2022-09-12 14:39:26.0  )
Job Notification: Mazagon Dock Recruitment 2022: Apply for 1041 Vacancies
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగావ్ డాక్ షిప్ బిల్లర్స్ లిమిటెడ్, ముంబై.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ఎలక్ట్రిషియన్, పెయింటర్, పైప్ ఫిట్టర్, హిందీ ట్రాన్స్ లేటర్, రిగ్గర్, సేఫ్టీ ఇన్ స్పెక్టర్, స్టోర్ కీపర్, ఫార్మాసిస్ట్, పారామెడికల్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్, స్టోర్ కీపర్, ఫార్మాసిస్ట్, పారామెడిక్స్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ సెయిల్ మేకర్ విభాగాల్లో మొత్తం 1041 పోస్టులున్నాయి.

విభాగాలు:

ఎలక్ట్రానిక్స్ మెకానిక్

మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్ క్రాఫ్ట్

మెకానిక్ టెలివిజన్ (వీడియో)

మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్

మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ మెయింటెనెన్స్

మెకానిక్ రేడియో, టీవీ..

అర్హత: పోస్టులను అనుసరించి ఎస్‌ఎస్‌సీ/డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: 18 నుంచి 38 ఏళ్ల వయసు ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ట్రేడ్ /స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: 12.09.2022.

చివరి తేదీ: 30.09.2022.

వెబ్‌సైట్: https://mazagondock.ఇన్


ఇవి కూడా చ‌ద‌వండి : ప్రిపరేషన్ ఒక్కటే.. పరీక్షలు వేరు

కరెంట్ అఫైర్స్: సెప్టెంబర్ 2022

Advertisement

Next Story