పుణెలో కారు డ్రైవర్ బీభత్సం

by Shamantha N |
పుణెలో కారు డ్రైవర్ బీభత్సం
X

దిశ, వెబ్‎డెస్క్:
మహారాష్ట్రలోని పుణెలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మాస్క్ పెట్టుకోలేదని కారును ఆపేందుకు యత్నించాడు ట్రాఫిక్ పోలీసు. పోలీసు ఆపినా ఆగకుండా కారు ముందుకు దూసుకెళ్లింది. కారుపై ట్రాఫిక్ పోలీసు ఉన్నా అలాగే కొంతదూరం ముందుకు తీసుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story