రేవంత్ రెడ్డి సభలో అపశృతి

by Shyam |   ( Updated:2023-12-15 17:16:09.0  )
రేవంత్ రెడ్డి సభలో అపశృతి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రైతు బిల్లులకు వ్యతిరేకంగా… రైతులకు మద్దతు తెలుపుతూ షాద్ నగర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్వహించిన నిరసన సభ వద్ద అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.

Advertisement

Next Story