చెట్టును ఢీకొన్నకారు..ముగ్గురు మృతి

by Sumithra |
చెట్టును ఢీకొన్నకారు..ముగ్గురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా దూసుకువచ్చిన కారు సమీపంలోని చెట్టను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story