మంగళగిరిలో గంజాయి ముఠా అరెస్ట్

by srinivas |
మంగళగిరిలో గంజాయి ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకున్న ముఠా వారికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ ముఠా గట్టు పోలీసులు రట్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story