- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డయాబెటిస్ ఉన్నవారు ఉసిరి కాయలను తినవచ్చా..?
దిశ, వెబ్‌డెస్క్ : ఉసిరికాయలు శరీరానికి ఊపిరిలాంటివని ఎన్నో పరిశోధనల్లో రుజువైంది. శీతాకాలంలో విరివిగా దొరికే ఉసిరి చర్మ సౌందర్యంతోపాటు ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కరించడంతో ఉపయోగపడుతోంది. సీజన్ వారీగా లభించే ఉసిరిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మేలని వైద్యులు సూచిస్తున్నారు. చలి కాలంలో ఉసిరిని ఎలా తీసుకోవాలని, ఎవరు ఆహారంగా తీసుకోవాలో తెలుసుకుందాం.
శీతాకాలం సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని రక్షిస్తోంది. ముఖ్యంగా చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయల రసాన్ని రోజు తాగాలి. దీని వల్ల చర్మం నిగారింపుతోపాటు జట్టు రాలడం కూడా తగ్గుతోంది. ఉసరి రసం తాగిన వారికి జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నారింజ, దానిమ్మ కాయల్లో లభించే విటమిన్-సి కంటే ఉసిరికాయాల్లో ఎక్కువ శాతం లభిస్తోంది. దీని వల్ల ఉసిరిని ఎక్కువగా తీసుకునే వాళ్లలో శరీర నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉసిరి కాయడు తినడం వల్ల కావాల్సినంత క్రోమియం లభిస్తుంది. ఇన్సులిన్ పని చేస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఒక్క ఉసిరి కాయతో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని రుజువైంది. రోజూ ఉసిరి తీసుకుంటే పైన చెప్పిన సమస్యలు దరి చేరవు.