- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్కెట్లోకి యమహా కొత్త స్కూటర్!
by Harish |
X
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన సరికొత్త ఏరోక్స్ 155 మ్యాక్సీ-స్కూటర్ 2023 వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దాని ప్రారంభ ధరను రూ. 1.43 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. సరికొత్త స్కూటర్ బీఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చామని, వినియోగదారులకు నచ్చే మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, గ్రే, మెటాలిక్ సిల్వర్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
అంతేకాకుండా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు బ్లూ-టూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చింది. ఈ సరికొత్త ఏరోక్స్ 155 ఈ 20 ఇంధనంతో కూడా నడుస్తోంది. కొత్త మెటాలిక్ సిల్వర్ కలర్ ఆప్షన్ గోల్డెన్ అల్లాయ్ వీల్స్‌తో పాటు కాంట్రాస్ట్ బ్లాక్, గోల్డెన్ ఎంపికల్లో లభిస్తుంది.
Advertisement
Next Story