బంగారం ధర సామాన్యులకు భారంగా మారనుందా.. ధర ఎంత పెరిగిందంటే ?

by Prasanna |   ( Updated:2023-02-07 11:51:57.0  )
బంగారం ధర సామాన్యులకు భారంగా మారనుందా.. ధర  ఎంత పెరిగిందంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం కొనే వారికి ఇది ఉహించని షాక్ అనే చెప్పాలి. రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఇక మంగళవారం బంగారం ధరలు చూసుకుంటే మళ్లీ పెరిగాయి. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 గా ఉంది. హైద్రాబాద్ల్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.250 కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,590 గా ఉంది. వెండి ధర రూ.71,200 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ. 250 కు పెరిగింది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ 57,440

1 కేజీ వెండి ధర - 74,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ 57,440

1 కేజీ వెండి ధర - 74,౦౦౦

Read More: ఈ ఏడాది జీతాల పెంపుపై ఐటీ కంపెనీలు వెనక్కి తగ్గే అవకాశం!

Advertisement

Next Story