Today Gold & Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్!.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

by Kavitha |   ( Updated:2024-09-06 05:34:25.0  )
Today Gold & Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్!.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.520 కు పెరిగి రూ.67,200 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.560 కు తగ్గి రూ.73,310 గా ఉంది. వెండి ధరలు 2000 పెరిగి కిలో రూ. 92,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,310

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,310

Advertisement

Next Story

Most Viewed