నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by samatah |   ( Updated:2023-03-11 14:35:58.0  )
నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత రెండు, మూడు రోజుల నుంచి కాస్త ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ నేడు ధరలు అమాతం పెరిగాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.540 పెరిగి, రూ.56,070గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి, రూ.51,400గా మారింది.

Also Read..

బంపర్ ఆఫర్ : తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్.. ఏ బ్యాంకుల్లో ఎంత అంటే?

Advertisement

Next Story