భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by M.Rajitha |
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు మొదలైన కొద్దిసేపట్లోనే సెన్సెక్స్ ఏకంగా 921 పాయింట్లు నష్టపోయి 83,345 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 295 పాయింట్లు నష్టపోయి 25,501 వద్ద కొనసాగుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వలన ముడి చమురు ధరలు పెరగడం, జపాన్ రేట్లు పెంచే అవకాశం లాంటివి స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Next Story

Most Viewed