- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2 వేల నోట్లు మార్చుకునేవారికి SBI శుభవార్త
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ గవర్నమెంట్ రూ. 2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మే 23వ తేదీ నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. అయితే.. రూ. 2 వేల నోట్లను RBI ఉపసంహరించుకున్న నేపథ్యంలో నోట్ల మార్పిడిపై SBI కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలెవరూ ఐటెండిటీ ప్రూఫ్ చూపాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే రిక్వెస్ట్ లెటర్ లేదా ఫాం నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక విడతలో గరిష్టంగా రూ. 20వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.
Advertisement
Next Story