- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మ్యూచువల్ ఫండ్లలో సగానికి పైగా రిటైల్ మదుపర్ల సొమ్ము!
by Javid Pasha |
X
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడుల్లో సగానికి పైగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే వస్తోందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య(ఏఎంఎఫ్ఐ) తాజా గణాంకాలు పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ‘నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం)' 2023, మార్చి నాటికి గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగింది. 2013, మార్చిలో ఏయూఎం రూ. 7.01 లక్షల కోట్ల నుంచి 2023, మార్చి 31 నాటికి రూ. 39.42 కోట్లకు పెరిగింది. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు(హెచ్ఎన్ఐ) సహా వ్యక్తిగత పెట్టుబడిదారులు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 23.27 లక్షల కోట్ల విలువైన మ్యూచువల్ ఫండలను కలిగి ఉన్నారు. ఇది గతేడాది కంటే 11.80 శాతం పెరిగిందని ఏఎంఎఫ్ఐ వెల్లడించింది. వ్యక్తిగత పెట్టుబడుల్లో 26 శాతం టాప్ 30 నగరాల నుంచి వచ్చాయి.
Advertisement
Next Story