LPG Gas Price Today (october 27, 2024 ) : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Prasanna |
LPG Gas Price Today (october 27, 2024 ) : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ :- నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ( LPG Gas Price )అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ ( Hyderabad) : రూ.966

వరంగల్ ( Warangal ) : రూ.974

విశాఖపట్నం ( Visakhapatnam ) : రూ. 912

విజయవాడ ( Vijayawada ) : రూ.927

గుంటూరు ( Gunturu ) : రూ.944

Advertisement

Next Story

Most Viewed