జూన్ 16: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు.Petrol Diesel Price

by Prasanna |   ( Updated:2023-06-16 02:52:32.0  )
జూన్ 16: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు.Petrol Diesel Price
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం మనకి తెలిసిందే. గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99.51

Gold price Today

LPG Gas Price in Hyderabad Today

Advertisement

Next Story