అక్టోబర్-6: తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

by Hamsa |
అక్టోబర్-6: తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత గృహ వినియోగ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే.19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లు మాత్రం పెంచారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Read More..

October 06: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

Advertisement

Next Story

Most Viewed