- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NSE: ఐదు స్టాక్‌లపై నిషేధం విధించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)లో ట్రేడింగ్ చేయకండా ఐదు స్టాక్‌లపై సోమవారం నిషేధం విధించింది. ఈ స్టాక్స్ కు చెందిన మార్కెట్-వైడ్ పొజిషన్ లిమిట్ (MWPL)లో 95 శాతం మించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్తి ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, GNFC, గ్రాన్యూల్స్ ఇండియా, హిందుస్థాన్ కాపర్ కంపెనీలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. కస్టమర్లు ఈ సెక్యూరిటీల డెరివేటివ్ కాంట్రాక్టుల స్థానాలను ఆఫ్‌సెట్ చేసుకోవడానికి మాత్రమే ట్రేడ్ చేయాలని, ఈ సెక్యూరిటీలను కొనుగోలు చేసినందుకు లేదా విక్రయించినందుకు వ్యాపారులకు ఫైన్ వేయడంతో పాటు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని ఎన్ఎస్ఈ ప్రకటించింది. దీంతో ఎఫ్అండ్ఓ(F&O) ట్రేడింగ్ లో ఈ ఐదు స్టాక్స్ కు సంబంధించిన న్యూ పొజిషన్లు ఇవ్వరు. ప్రస్తుతం ఉన్న స్థానాలను తగ్గించుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు.