మే-28: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by sudharani |
మే-28: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి నెల ఒకటో తేదీన LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు. అయితే ఇటీవల ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. కాగా.. నేను స్థిరంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు.

స్థిరంగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూరు: రూ. 1,114

Also Read: May 28 : పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

Next Story

Most Viewed