May 23: పెట్రోల్, డీజిల్ ధరలు

by Prasanna |
May 23: పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: కొంత కాలం నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున ధరలు మారుతూ ఉంటాయి. ఒక్కో సారి ఈ ధరలు సామాన్యులకు కూడా భారంగా మారుతుంది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.110 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.58

లీటర్ డీజిల్ ధర రూ. 98.36

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99.51

Also Read..

మే-23: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Advertisement

Next Story

Most Viewed