september-23: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Hamsa |
september-23: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయి ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. అలాగే చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 974

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Read More..

September 23: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

Advertisement

Next Story

Most Viewed