జూన్-29: నేడు పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Hamsa |
జూన్-29: నేడు పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలు దారులకు షాకిస్తున్నాయి. దీంతో చాలామంది బంగారం పేరు చెప్తేనే భయపడుతున్నారు. తాజాగా, నేడు బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా రూ. 66, 250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 120 పెరగడంతో రూ. 72, 280కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి ధరలు రూ. 94,500 స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 250

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 280

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 250

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 280

Next Story

Most Viewed