- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్-20: నేడు పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
దిశ, ఫీచర్స్: బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతుండటంతో మహిళలు టెన్షన్ పడుతున్నారు. ధరలు తగ్గుతాయేమో కొనుగోలు చేద్దామనుకున్నారు కానీ అంతలోనే ధరలు పెరుగుతుండటంతో అయోమయంలో పడిపోయారు. అయితే నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. నేడు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 పెరగ్గా.. రూ. 66,400కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరగడంతో రూ. 72, 440కి విక్రయిస్తున్నారు. అయితే కిలో వెండిపై రూ. 1500 పెరిగి రూ. 97, 100గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,400
24 క్యారెట్ల బంగారం ధర- రూ.72, 440
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,400
24 క్యారెట్ల బంగారం ధర- రూ.72, 440