జూలై - 16 : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

by Prasanna |
జూలై - 16 : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు పెరిగి రూ.67,850 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380 కు పెరిగి రూ.74,020 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 95,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,020

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,020

Advertisement

Next Story

Most Viewed