జూలై - 03 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Kavitha |
జూలై - 03 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. నెలలు మారుతున్నా కానీ, ధరల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదు. ప్రతి నెల ఒకటో తారీఖున రేట్లు తగ్గుతాయమోనని వాహనదారులు వేచి చూస్తున్నారు.. కానీ, ప్రతీ సారి వారికి నిరాశ అవుతుంది. ఈ రోజు కూడా ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.41

లీటర్ డీజిల్ ధర రూ.95.65

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.29

లీటర్ డీజిల్ ధర రూ. 96.17

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73

లీటర్ డీజిల్ ధర రూ. 99.51

Next Story

Most Viewed