- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక ఫలితాలను ప్రకటించిన IT కంపెనీ సొనాటా
X
బెంగళూరు: IT కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి- మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించి ఏకీకృత ఆదాయాన్ని రూ.1,913.5 కోట్లుగా నివేదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రూ. 2,260.8 కోట్లుగా ఉంది. క్వార్టర్-టు-క్వార్టర్ ప్రాతిపదికన నికర లాభం 3.3 శాతం తగ్గి రూ.113.8 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు రూ. 117.7 కోట్లుగా ఉంది. మార్చి 31, 2023 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.7519.94 కోట్లుగా నివేదించింది. ఇది గత మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 5655.35 కోట్లుగా నమోదైంది.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story