- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jan Aushadhi :రూ.5 వేలు పెడితే చాలు.. ప్రతి నెల రూ.50 వేల వరకు సంపాదించుకోవచ్చు
X
దిశ, వెబ్ డెస్క్ : మీరు కొత్తగా బిజినెస్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వచ్చే వ్యాపారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు తక్కువ డబ్బులు పెట్టి నెలకు రూ.50 వేల వరకు సంపాదించుకోవచ్చు. జన్ ఔషధి (Jan Aushadhi) కేంద్రాలను ఓపెన్ చేయడానికి పీఎసీఎస్ కమిటీలకు సహకార మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో మెడిసిన్స్, వైద్య పరికరాలు తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. దీనికి మీరు ఏమి చేయాలంటే రూ.5 వేలు పెట్టి జన్ ఔషధి కేంద్రాన్ని ఓపెన్ చేసి.. ప్రతి నెల రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతుంది.
Read more:
Pradhan Mantri Matru Vandana Yojana :ఆడపిల్లలను కన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
Advertisement
- Tags
- Jan Aushadhi
Next Story