September 22: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Prasanna |
September 22: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ.55,050 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 180 కు తగ్గి రూ.60,050 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,050

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,050

Read More..

సెప్టెంబరు-22: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

Advertisement

Next Story

Most Viewed