మండే ఎండల్లో భగ్గుమంటున్న Gold Rates..నేడు తులం ఎంత అంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-04-26 07:11:48.0  )
మండే ఎండల్లో భగ్గుమంటున్న Gold Rates..నేడు తులం ఎంత అంటే?
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయతే పెళ్లీల సీజన్ కాబట్టి గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 66,250 ఉండగా, నేడు రూ.400పెరగడంతో గోల్డ్ రేట్ రూ.66,650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 72,270 ఉండగా, నేడు 440 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ. 72,710గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,710

Advertisement

Next Story