Gold Rate : నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-07-18 07:54:56.0  )
Gold Rate : నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. కాగా, నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 68,750 ఉండగా, నేడు రూ.150 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.68,600గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 75000 ఉండగా, నేడు రూ. 160 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ. 74,840 ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర - రూ.68,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,840

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర – రూ.68,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,840

Advertisement

Next Story