నేడు స్థిరంగా బంగారం ధరలు

by samatah |   ( Updated:2023-08-19 05:23:34.0  )
నేడు స్థిరంగా బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు మూడు రోజుల నుంచి భారీగా తగ్గిన బంగారం ధరలు. నేడు స్థిరంగా నమోదు అయ్యాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 020 ఉండగా, అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 100 గా ప‌లుకుతుంది.

Advertisement

Next Story