నేడు భారీగా తగ్గిన బంగారం ధర

by samatah |   ( Updated:2023-08-03 02:21:47.0  )
నేడు భారీగా తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,400ఉండగా, నేడు 300 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,100గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,440 ఉండగా, నేడు 330 తగ్గడంతో, 60,110గా ఉంది.

Read More : ఆగస్టు 3 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

Next Story