నేడు స్థిరంగా నమోదైన బంగారం ధరలు

by samatah |   ( Updated:2023-06-14 02:42:32.0  )
నేడు స్థిరంగా నమోదైన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ దేనికీ ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మగువలు కొనుగోలు చేసేదాంట్లో బంగారమే ముందుంటుంది.కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,450 గా ఉంది.

Also Read...

జూన్ 14: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

Next Story