మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by samatah |   ( Updated:2023-03-18 07:52:41.0  )
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మగువలకు బిగ్ షాక్ నేడు బంగారం ధర భారీగా పెరిగింది. ప్రపంచంలో బంగారానికి ఉన్న ధర దేనికీ ఉండదు, ముఖ్యం ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పనిసరిగా గోల్డ్ కొంటారు. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో బంగారం ధర పై పైకే ఎగబాగుతుంది. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 270 పెరిగి, గోల్డ్ ధర రూ. 58,690గా నమోదైంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి, రూ. 53, 800గా ఉంది.

Also Read..

బిస్లరీ కొనుగోలు చర్చలను నిలిపేసిన టాటా !

Advertisement

Next Story