మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర

by samatah |   ( Updated:2023-07-27 02:41:45.0  )
మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తగ రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా పెరగడంతో గోల్డ్ కొనుగోలు చేసేవారు కాస్త అసహనానికి గురి అయ్యారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి, ఈరోజు గోల్డ్ ధర రూ. 60, 160 గా ఉంది. అలాగూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి, ఈరోజు గోల్డ్ ధర రూ. 55, 150 గా ప‌లుకుతుంది.

Advertisement

Next Story