- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎండు చేపల బిజినెస్‌తో వీళ్లు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా ?
దిశ,వెబ్ డెస్క్ : కలైకతిరవన్, కృష్ణసామి ఇద్దరు మంచి స్నేహితులు .వీరిద్దరూ 2009 లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ జాబు కోసం ట్రై చేస్తుంటే ఒకరికి చెన్నై లో, మరొకరికి బెంగుళూరులో వచ్చింది. ఇద్దరు అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండే వాళ్లు. సాఫ్ట్వేర్ జాబులు ఎన్నాళ్లు చేసిన ఇలాగే ఉంటాం బాబాయ్ .. ఈ జాబులు కన్నా ..సొంతంగా వ్యాపారం పెట్టుకుందామని ఫోనులో మాట్లాడుకునే వాళ్ళట. అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కు టాటా చెప్పి .. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించి "డ్రై ఫిష్" వ్యాపారాన్ని ప్రారంభించారు.
చిన్నగా వ్యాపారాన్ని మొదలు పెట్టి.. ఎండు చేపలను ప్యాక్ చేయడానికి 10 మందిని పెట్టుకున్నారు. వ్యాపారాన్ని పెంచడం కోసం అమెజాన్‌లో కూడా అమ్మకాలు ప్రారంభించారు. ఆమెజాన్లో నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నారు . లెమురియన్ బజార్లో డ్రై ఫిష్ 30 రకాల ఎండు చేపలను పెట్టి అమ్ముతున్నారు. ఇలా నెలకు రూ.15 లక్షలు సంపాదిస్తున్నారు.