- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబును కలిసిన చాగంటి కోటేశ్వరరావు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఏపీ ప్రభుత్వం 59 మందికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)కు క్యాబినెట్ ర్యాంకుతో కీలక పదవి కేటాయించారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu)ను చాగంటి కోటేశ్వరరావు ఏపీ సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం.. చాగంటిని సన్మానించారు. అనంతరం చాగంటితో ముచ్చటించారు. ఈ క్రమంలో చాగంటి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని.. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని విద్యాశాఖ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Advertisement
Next Story