- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినియోగదారురాలా బీ అలర్ట్ : వరుసగా ఐదు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్ : దైనందిన జీవితంలో బ్యాంకులు మనిషి జీవింతంలో ఓ భాగం. పెద్ద మొత్తంలో డబ్బులో దాడుకోవాలన్నా.. తీసుకోవాలన్నా బ్యాంకు సేవలు తప్పనిసరి. అయితే, ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయని తెలిపేందుకు ముందస్తుగా ఓ జాబితాను విడుదల చేస్తుంటారు. ఒక్కో యాధృచ్ఛికంగా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు వరుసగా కలిసి వస్తుంటాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి పర్వదినం సందర్భంగా వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడబోతున్నాయి. బ్యాంకులకు సెలవు దినాలు వివిధ రాష్ట్రాలు, ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటాయి.
అయితే, జనవరి 11న అగల్ సర్కిల్‌లో బ్యాంకులకు హాలిడే ఉంది. మిజోరంలో ఆ రోజున మిషనరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కోల్‌కతా పరిధిలోని వివిధ బ్యాంకులు జనవరి 12న క్లోజ్ చేయనున్నారు. అక్కడ స్వామి వివేకానంద జయంతిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇక జనవరి 13, 14 తేదీల్లో బ్యాంకులకు శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయి. జనవరి 13 నెలలో రెండో శనివారం, నెలలో వచ్చే శనివారం సెలవు జనవరి 27న ఉండనుంది. ఇక జనవరి 15న మకర సంక్రాంతి పండుగ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గౌహతి సర్కిళ్లలో బ్యాంక్ సేవలు అందుబాటలో ఉండవు.