- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినియోగదారుకు క్రిస్మస్, న్యూయర్ గిఫ్ట్.. తగ్గిన సిలిండర్ ధరలు
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: క్రిస్మస్, న్యూయర్ ముందు వ్యాపార వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పాయి. కమర్షియల్ (వాణిజ్య) ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ. 39.50 ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు నేటి నుంచి అంటే డిసెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. కాగా, ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర నేటి నుంచి రూ.1,710కి ఉండగా. చెన్నైలో ధర రూ.1,929గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో రూ.1,757గా ఉంది.
Advertisement
Next Story