- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించారు. తాజాగా ఈయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ ధరలు రూ.200 సబ్సిడీ అందిస్తోందని.. కరోనా సమయంలో బలహీన వర్గాలు, దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి సర్కారు మద్ధతు ఇచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సిలిండర్ ధరలు తగ్గించే ఆలోచనలో ఉందని తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం చెప్పడంతో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: రూ. 1, 155
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
గుంటూర్: రూ. 1,114
Advertisement
Next Story