TODAY GOLD PRICE: బిగ్ బ్రేకింగ్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉన్నదంటే?

by Kavitha |
TODAY GOLD PRICE: బిగ్ బ్రేకింగ్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉన్నదంటే?
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.950 కు పెరిగి రూ. 65,650 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.1040 కు పెరిగి రూ. 71,620 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 88,500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.65,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ.71,620

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.65,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ.71,620

Advertisement

Next Story

Most Viewed