Gas cylinder price : ఆగస్టు3 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula Samataha |
Gas cylinder price : ఆగస్టు3 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్ : నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంటుంది. ఈనెల ఆగస్టు ఫస్ట్ రావడంతో సామాన్యులు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని ఆశపడ్డారు, కానీ వారికి నిరాశే మిగిలింది. ఈనె ఒకటో తేదీన 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.7.50 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఈ పెరిగిన ధరలు ఆగస్టు ఫస్ట్ నుంచే అమలులోకి వచ్చాయి. కానీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కాగా, నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ : రూ.966

వరంగల్ : రూ.974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ : రూ.927

గుంటూరు : రూ.944

Advertisement

Next Story

Most Viewed