ఏప్రిల్ 28: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!

by Disha Web Desk 7 |
ఏప్రిల్ 28: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరించబడతాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే.. ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన ప్రభుత్వం LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

హైద్రాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944



Next Story

Most Viewed