ఏప్రిల్-04: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

by sudharani |
ఏప్రిల్-04: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతినెల 1వ తేదిన కేంద్రం కొన్ని వస్తువులపై ధరలు తగ్గిస్తూ, పెంచుతూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతానికి స్థిరంగా ఉన్న డీజిల్, పెట్రోల్ ధరలు..

హైదరాబాద్:

పెట్రోల్: రూ.109

డీజిల్: రూ.97

విశాఖపట్నం:

పెట్రోల్: రూ.110

డీజిల్: రూ. 99

Also Read..

ఏప్రిల్-04: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు

Advertisement

Next Story

Most Viewed