ఏప్రిల్-04: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు

by sudharani |   ( Updated:2023-04-05 02:18:40.0  )
ఏప్రిల్-04: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల 1వ తేదిన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించి కాస్త ఊరటనిచ్చింది. కానీ, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా.. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read..

ఏప్రిల్-04: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Advertisement

Next Story