ఏప్రిల్-03: ఎన్నికల ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గాయంటే..?

by sudharani |   ( Updated:2024-05-03 10:49:04.0  )
ఏప్రిల్-03: ఎన్నికల ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గాయంటే..?
X

దిశ, ఫీచర్స్: దేశంలో గత కొద్ది కాలంగా ఫ్యూయల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేంద్రం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 2 తగ్గిస్తూ ఉత్తర్వులు జారి చేసింది. మొన్నటి వరకు లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ. 109 ఉండగా రూ. 2 తగ్గించడంతో రూ. 107 అయింది. అలాగే డీజిల్‌పై కూడా రూ. 2 తగ్గించగా రూ. 95 అయింది. కాగా.. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.66

లీటర్ డీజిల్ ధర: రూ. 95.82

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108.48

లీటర్ డీజిల్ ధర: రూ. 96.27

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109. 76

లీటర్ డీజిల్ ధర: రూ. 97.51

Also Read...

ఏప్రిల్-30: ఈరోజు LPG గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement

Next Story