SBI Home Loans : ఎస్.బీ.ఐ నుంచి హోం లోన్ పై అదిరిపోయే ఆఫర్...

by Shiva |   ( Updated:2023-05-27 07:22:31.0  )
SBI Home Loans : ఎస్.బీ.ఐ నుంచి హోం లోన్ పై అదిరిపోయే ఆఫర్...
X

దిశ, వెబ్ డెస్క్ : కొత్తగా హోం లోన్ తీసుకునే కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. వడ్డీ రేటుపై ఏకంగా 45 బేసిస్ పాయింట్స్ తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో హోం లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటే, ఆఫర్‌లో 8.70 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. క్రెడిట్ స్కోర్ 750 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్నవారు ఈ ఆఫర్ పొందొచ్చు. అయితే, ఆఫర్ కేవలం జూన్ 30 వరకే వర్తిస్తుంది.Home Loans Interest రేట్స్

Read more:

Bank holidays in June 2023: నోట్ల మార్పిడి వేళ ఖాతాదారులకు బిగ్ షాక్.. జూన్‌లో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు

Advertisement

Next Story