- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద దాటికి కొట్టుకుపోయిన బస్సు
by Shyam |
X
దిశ ప్రతినిధి, వరంగల్: రూరల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద దాటికి బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటన దామెర మండలం కంఠాత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల బస్సు రిపేర్ కావడంతో కంఠాత్మాకూర్‌లో లెవల్ బ్రిడ్జి సమీపంలో నిలిపి ఉంచారు. ఈ క్రమంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.
Advertisement
Next Story