- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరాబాయికి బంపర్ చాన్స్.. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కల్లోలంలో అసలు ఒలింపిక్స్ జరుగుతాయా.. అనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టోక్యో ఒలింపిక్స్ 2020 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో, భారత స్టార్ అథ్లెట్ మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో సిల్వర్ పతాకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశం ఉంది.
అదేలాగంటే.. 49 కిలోల విభాగంలో మీరాబాయితో పోటీపడి గోల్డ్ మెడల్ సాధించిన చైనా అథ్లెట్ జిహుయి హు డోపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చైనాకు చెందిన అథ్లెట్ జిహుయి హు ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా హేమస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, యూఎస్ పౌరుడు కైల్ బాస్ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ డోపింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ డోపింగ్ పరీక్షలో చైనా అథ్లెట్ విఫలమైతే ఇండియా ఖాతాలో గోల్డ్ మెడల్ పడడం ఖాయం.