నేడు ఢిల్లీలో బుద్ధపూర్ణిమ వేడుకలు

by Shamantha N |
నేడు ఢిల్లీలో బుద్ధపూర్ణిమ వేడుకలు
X

దేశ రాజధాని ఢిల్లీలో నేడు బుద్ధపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రపంచంలోని అన్ని బౌద్ధ సంఘాలతో కలిసి ఈ వేడుకలు జరుగునున్నాయి. కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కీలక సందేశం ఇవ్వనున్నారు.

Tags: Buddha Purnima, celebrations, Delhi, today, pm modi, Buddhist associations T

Advertisement

Next Story