- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షటిల్ ఆటలో గొడవ..కత్తులతో యువకుణ్ని చంపిన నిందితులు
by srinivas |
X
దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో విషాదం చోటు చేసుకుంది. కోళ్ల మిట్టలో యువకులు రాత్రి షటిల్ ఆడుతుండగా వివాదం ఏర్పడింది. ఆ వివాదం చినికి చినికి ప్రాణాలు పోయేలా చేసింది. షటిల్ ఆడే సమయంలో ఓ విషయంపై గొడవ పడ్డ యువకులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడి మృతి చెందాడు.మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘర్షణకు కారణమైన ఆరుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story